Friday, August 28, 2009

నీ తలపులు


ఉదయం సమీపిస్తుంది ప్రియ
నీ జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి
నీ ఆలోచనల నుండి పారిపోతున్నాను
కాని నా మనసు నన్ను వెంబడిస్తుంది.....!

చీకటి ముంచుకు వస్తుంది ప్రియ
నీ తలపులు గుర్తుకువస్తున్నాయి
మరచిపోవాలి అనుకున్నని
మరణం వెంబడిస్తుంది.........!
 మహర్షి 

1 comment:

Aditya Madhav Nayani said...

నా పరిస్తితీ అలానే ఉంది..
కాకపొతే తలపుల నుంచి బైటపడుతున్నా.. బ్రతకడానికి..
కవిత బాగుంది :)