Tuesday, October 12, 2010

అనందానికి అడ్డుగా నాకు నేనే గిరిగీసుకున్న
బాహ్యప్రపంచాన్ని బహిష్కరించేస్తున్న
విషాద వీషూచికతొ విహరిస్తున్న
నిషీది నిషబ్దంలొ నిశ్చేష్టగా వున్న
నా అరచేతి గీతలు,నా తలరాతలు
తలరాతల చేతలు నా కవితలు
విషాదాల భింబాలై మస్తిష్కాన్ని ఆక్రమించేసాయి
 మహర్షి 

6 comments:

శివ చెరువు said...

ఎప్పటిలా బానే రాసారు. కొంచెం స్పెల్లింగ్ మిస్తకెస్ ఉన్నాయ్. సరి చేసుకోండి. వస్తువేదైనా మీరు ఎక్కువగా విషాద కవితలే రాస్తున్నట్టున్నారు?

Unknown said...

telugu translation problems valla thappulu vasthunnayi shiva gaaru kshaminchaali.. any how thanks for comments.. keep reading

Satya said...

stabdata ga unna jalasayam kanna padileche keratam ante andaru ishta padataru. padina vade malli levagaladu.. ee vishaadamlonchi bayataki ela raavaalo raaste adi nee padajaalamto raste super ga untundi mahi

Unknown said...

sure ga update chestha satya

Padmarpita said...

nice......

Unknown said...

thanks padmarpita gaaru