ఓ చెలి..! నా జీవితకాలం
నీ జ్ఞాపకాల నీడలతో
నిత్యం నీ ఊహలతో
నా హ్రుదయాలయంలో
నిన్ను ఆరాధించానే కానీ..
అందుకోలేని అసమర్దుణ్ణి..
నీకు నాకు మధ్య నిర్మించిన
మత మౌఢ్యాల గోడలను
దూకలెక ఏడ్చిన ఏకాకిని
కులాకుతంత్రాల శిలాశాసనాల్ని
ధిక్కరించలేని దీనుణ్ణి..
ఐశ్వర్య అంతరాలతో
ధనమదాంధుల ఉబ్బలి నీతికి
బలియైపోయిన బక్కప్రాణిని.. వర్గ భేదాల వల్ల కాటిలొ కాలిబూడిదైన జీవచ్చవాన్ని....!
మహర్షి
8 comments:
చాలా బాగుంది :)
blog settings మార్చినట్టున్నారు బాగుంది, ఇపుడు అందరూ వ్యాఖ్యలు చేయోచు.. :)
hhhmmm thanku....
Prema vaifalyaniki ekkuvaga ive kaaranaalu...manam bayata choostuntam... kaani anthargatham gaa manam kooda oka paathra poshistham..
thanks siva gaaru
GREAT ONE..........
Better reduce font size. beyond, ur writings r nice.
wish u Happy n safe Deepavali :)
Post a Comment