తడబడు నీ మాటలతొ నన్ను తంత్రించావు
ముద్దులొలికే నీ మోముతొ నన్ను మంత్రించావు
కదిలే నీ కనుపాపలతొ నన్ను కట్టిపడేసావు
నాగులాంటి నాసిక ఉచ్వాసలొ నన్ను నిర్బంధించి
నిశ్వసలొ నా ఊపిరి తీసావు
నర్తించే నీ అడుగుల సవ్వడిలొ నాయదని బంధించావు
నీ కనిష్ఠికతొ నా కంఠనాళన్ని లాగి ముడివేసావు
నీ కటిక చీకటి కురులకరాగ్రుహంలొ నన్ను కబలించావు...
మహర్షి
7 comments:
బాగుంది.
Good one!
మీ కవితలు చాలా బాగున్నాయి. కానీ బ్లాగు రంగే నాకైతే చదవడాని చాలా కష్టంగా ఉంది. వీలైతే ఆ నలుపు రంగు మార్చండి. మరో లా భావించ కండి. మీ బ్లాగు మరల మరల చదవాలనే ఉద్దేశంతో చెప్పాను.
Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)
sripranavart.blogspot.com
thanku
bagundi..
23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..
http://creativekurrodu.blogspot.com/
Happy New Year :)
సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు
జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….
తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ
Post a Comment