నా చేరువలొ నువ్వు లేని వేళ ఈ దూరం మీద కోపం
నీ మీద కాదు
నీ రాక తెలిసిన వేళ నిలిచిన నిమిషం మీద కోపం
నీ మీద కాదు
నీ రాక ఆలస్యమైన వేళ తొందరగా గడిచిన కాలం మీద కోపం
నీ మీద కాదు
నీవు వచ్చిన వేళ నీతొ మాట్లడలేని నా మౌనం మీద కోపం
నీ మీద కాదు
నీవు వెళ్ళిపోతున్న వేళ నిన్ను చేరలేని దూరం మీద కోపం
నీ మీద కాదు
నా జీవన ఎడారిలొ వర్షించిన హర్షితం నీవు
నా అంధకారపు ఆకాశానికి జాబిలి నీవు
నీపైన నాకు కోపమా అది సాద్యమా....!
మహర్షి
5 comments:
nice one
నీపైన నాకు కోపమా అది సాద్యమా....! good..any reason why did you keep your blog color so dark..
black and white are my fav colour combination.... soo
బాగుందండీ.. పోతే..
'వేల ' 'అందకారపు ' వంటి టైపాటులు ఉన్నాయి..(స్పెల్లింగు తప్పులన్న మాట) దిద్దుకోగలరు. తప్పుగా అనుకోకండి. ఎవరో ఒకళ్ళు చెపితేనేగా.. మన తప్పులు తెలిసేది.
Good one...
Post a Comment