Saturday, May 29, 2010

నివాళి


ఓ మహాకవి నీ కలానికి మా జొహర్లు
ఎందరి హ్రుదయాల్లొ సాహసాన్ని రచించావో
ఎందరి హ్రుదయాల్లొ ఆసలను ఆశయాలను లికించావో
మరెందరి హ్రుదయాల్లొ ప్రేమను ప్రేరెపించావో
ఇంకెందరి హ్రుదయల్లొ కవితా స్పూర్తిని నింపావో
ఈ భువనంపై ఇన్నాల్లు కురిసిన వేటూరి వెన్నెల
ఇక అమావాస్యగా మిగిలెనా..?
అక్షరమై వచ్చావు భువనానికి
కవితవై వొదిగిపొయావు కాగితపు నింగికి
స్పూర్తివై మిగిలావు ప్రతీ కవికి ప్రతీ కవితకు
 మహర్షి 

4 comments:

హను said...

good one, anDi, bagumdi chala

Unknown said...

thanku hanu

కెక్యూబ్ వర్మ said...

ఆయన అమరుడు. ఆయన మనందరి హృదయాలలో చిరస్థాయిగా మిగిలి వుంటారు. తెలుగు పాట వున్నన్నాళ్ళు ఆయన చిరంజీవి. మీ నివాళి బాగుంది..

shankar said...

manalanti vallaki maranam kaani, alanti vyakthi ki maranam enti...
thanu vedajallina kavitha venello, avi aaswadinche prthi okkari hrudayallo thanu sajeeavam..
athanu amarudu