ముస్లిమ్ని కాను హిందువుని కాను
ఏమతానికి చందని హైద్రబాదీని నేను
జనారణ్యంలోని జంతువులమె మేమంతా
రంజాన్ షీర్ కుర్మ,రామనవని పానకాన్ని
ఏకోదరుల్ల పంచుకున్నాము
ఏపొలిటికల్ పెద్దపులులొ తెలియవుకాని
జనారణ్యపు జంతువులమైన మమ్మల్ని
ముస్లిం మేకలను,హిందు గొర్రెలను చేసి
మతాలగీతలు గీసి మాగొంతులు కోసారు
రామాలయంలొ రాముడు బాగానే వున్నాడు
మసీదులొ అల్ల హాయిగానే వున్నాడు
హైద్రాబాదీనైన నేనె అన్యయమైపొయాను
అడుగువేయలెకున్నను
మహర్షి
4 comments:
matam perita marana homam
madhya taragati vadipai mopenu bharam
100 rupayalaku cherukunna paket paalu
adugu bayatapedite virige laatheelu
vaidyam kuda dorakani vainam
vigata jeevulla migili chudaka tappaledu aa chodyam
sonta illalo khadeeluga migilina varandari taraphuna nirasana gaa.......
to mahi
nee kavitalo bhavam eppudu alochimpachesela untundi
aa alochana ee allarlu chese vallaki kuda ravalani ilanti allarlu inkeppudu jaragakudadani asistu....
mahesh garu satya garu cheppinattu
mee rachanalu chala alochimpa chestayi... chala baga rasaru.
@satya:- vigata jeevulla migii chudaka tappaledu aa chodyam..
abhutanga undi..
మహేష్ గారు మీ కవిత ఆలోచింప చేసేలా ఉంది. సత్య గారి ఆవేదనా భరిత వాక్యాలు కూడా ఆలోచింప చేశాయి. ఇంతకీ దీనికెవరు బాధ్యులంటారు? కేవలం రాజకీయ నాయకులే నంటే నేనొప్పుకోలేను. వారికైనా ఆ అవకానిస్తున్నది మనం చేసే పనులేగా? మనలో ఎవరో ఒకరు గొడవలకు దారి తీసే పనేదో చేస్తాడు, దానికి రాజకీయ నాయకులు ఆజ్యం పోసి జ్వలింప చేస్తారు. మనం ఎప్పుడూ గొర్రెల్లాగే ఉంటే ఈ గొడవలు ఇలాగే ఉంటాయి. మీ వాక్యాలు ఆలోచింప చేసి మనలోని గొర్రెలను తరిమి సింహాలను తయారు చేస్తాయని భావిద్దాం. ఇలాంటి మరిన్ని కవితలు మీనుండి ఆసిస్తూ... మరో హైదరాబాదీ :)
nijmga super mahesh.........manishi weakness ni politicians use chesukuntu naru....a vishayam manaku kuda thaelusu kani...emi cheyalekapothunam......
Post a Comment