Monday, December 20, 2010

చరిత్రను చెప్పే చెదలు(చదువులు)

గడిచిన గతాల గోతులు తవ్వి
నీతులు వెతికి కోతలు అతికి
చరిత్రకు పూతలు గతికి
అచ్చేసిన కాగితాలు ఉద్ధరించవు మన బతుకులు
 మహర్షి 

2 comments:

pavan said...

nice ra......mana charithra astha daridranga.......undi books........a charitra endukuu paniki radu......e mandhya prati dantlo charithra charithra anutunaru......present marchipoyi....past chustharu......charithra gurinchi matladutharu kani daniu nunchi emi nerchukoru........

Buchchi Raju said...

please watch
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.