ఒక్క నిట్టూర్పు వోలిక,
ఒక్క మౌనభాష్పకణమటు,
ఒక్క గాఢవాంఛ పగిది.
-కృష్ణశాస్త్రి
Friday, May 20, 2011
ముల్లు లేని రొజా వుండదు విషాదం లేని ప్రేమ వుండదు చీకటి లేని వెన్నెలా వుండదు విరహం లేని ప్రణయం వుండదు ఉరుము లేని వర్షం వుండదు వేదన లేని వలపు వుండదు సడి లేని మది వుండదు నీవు లేని నేను వుండను..!
1 comment:
truely deeply madly in love lo unnavaadu cheppe maatalu ilaa untaay... kavi gaaru baagaa oohinchaaru chaalaa bavundi
Post a Comment