ఒక్క నిట్టూర్పు వోలిక,
ఒక్క మౌనభాష్పకణమటు,
ఒక్క గాఢవాంఛ పగిది.
-కృష్ణశాస్త్రి
Saturday, June 11, 2011
ఎలా.?
మేఘాలు లేనిది వర్షించేదెలా తీరం లేనిది సంద్రం ఆగేదెలా సూర్యుడు లేనిది ఉదయించేదెలా చీకటి లేనిది చుక్కలు మెరిసేదెలా జాబిలి లేనిది వెన్నెల కురిసేదెలా సడి లేనిది మది సాగేదెలా నీవు లేనిది నేను జీవించేదెలా...! మహర్షి
No comments:
Post a Comment