కాగితం తెలుపు కలానికి సిరా నలుపు
అక్షరాలు అల్లె సుద్దముక్క తెలుపు అది అల్లుకునే పలక నలుపు
నింగిలొ వెన్నెల తెలుపు అది తెలిపే చీకటి నలుపు
సప్తవర్ణాల నింగిరంగు చూపె నీ కంటి రంగు నలుపు
మదిదోచే రగాలు కూసే కోకిల రంగు నలుపు
వర్షించే మేఘాల రంగు నలుపు
అందుకే నలుపంటె నాకు ఎంతో వలపు
మనసు రంగు వుంటె తెలుపు తెలుస్తుంది విలువెంతో నలుపు
మహర్షి
6 comments:
నలుపు నాణ్యం అంటారు.నాలాగే మీకు నలుపు చాలా ఇష్టం అన్నమాట.బ్లగ్ టెంప్లేట్ కూడా..నలుపు లొనే పెట్టుకుని ఇతరులకి..కష్టంగా ఉందని చెపితే ..మార్చుకున్నాను. ఇతరులని..ఇబ్బందికి..గురిచెయకూడదు కదా!అలా అని .. మీకు ఇష్టం లేని పని చేయకండి. మీ బ్లాగ్,మీ భావాలు బాగున్నాయి
awesome ra :)
thanks andi vanaja gaaru
thanks raa
nalupu viluva telipina manashiki emani telapanu, nalupu telupu bhedam manishike tappa manasuku kaadani telipina neeku inkemani telapanu...
pagalu telupu, kaani paristhitulu manishini nalupu
raatri nalupu, kaani gundeloni bhaavaalanu kalale telupu...
nalladanam gurinchi cheputoone, telupu leni nalupu, nalupu leni telupu kante avi rendu kalise unte unde andame verani telipina mitramaaa naa madi telipe johaarulu anduko....
vahuva vahuva nee joharlaku naa vandhanaalu..
Post a Comment