నా కలం నా కవనం
ఒక్క నిట్టూర్పు వోలిక, ఒక్క మౌనభాష్పకణమటు, ఒక్క గాఢవాంఛ పగిది. -కృష్ణశాస్త్రి
Wednesday, August 31, 2011
నా రచన
నా కవిత రక్తసిక్త వనిత
నా కలం అగ్నిజ్వలిత కడ్గం
నా కాగితం అరుణవర్ణ మేఘం
నా అక్షరం నిశ్పక్ష్య సాక్ష్యం
మహర్షి
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment