Monday, June 15, 2009

కవిత

మదిలోని కళలు
కధనముగా మర్చి
కధనమును కారమునకు చేర్చి
కాలమునకు జార్చి సిరముగా మర్చి
కాగితమున కూర్చునది కవిత్వము
 మహర్షి 

1 comment:

Aditya Madhav Nayani said...

"కాలమునకు జార్చి సిరముగా మర్చి
కాగితమున కూర్చునది కవిత్వము "

చాలా బాగా రాసారు...