Saturday, June 27, 2009

కవిత by కపిరాజు

కంటికి కాంతి
చెవులకు ధ్వని
నోటికి మాట
శ్వాసకి గాలి
హృదయానికి స్పందన
చేతికి పని కాళ్ళకు నడక
స్త్రీకి ఓక అండ
పురుషుడికో తోడు కావాలంటాడు జండాపై కపిరాజు

1 comment:

Aditya Madhav Nayani said...

:)...
మీ profile లో మీ గురించి చెప్పుకున్న విధానం బాగుంది