కాలం RDX లాంటిది
అది ఎప్పుడు వికటిస్తుందో
ఎవరికీ తెలీదు....!
జీవితానికి తప్పదు అంతం
మూగబోయెను నా గాత్రం
బళ్ళున న గుండె విస్ఫోటనం విరుచుకుపడిన సమయాన వీక్షించేందుకు నేను వుండను
అది ఎప్పుడు వికటిస్తుందో
ఎవరికీ తెలీదు....!
జీవితానికి తప్పదు అంతం
మూగబోయెను నా గాత్రం
బళ్ళున న గుండె విస్ఫోటనం విరుచుకుపడిన సమయాన వీక్షించేందుకు నేను వుండను
మహర్షి
2 comments:
mee blog chala bagundi, rachanalu kuda chala bagunnayi.....
kani word verifications konchem kashtamga unnayi......
బగుంది మీ RDX విస్ఫోటనం.. :)
మీ నుంచి ఇంకా మంచి కవితలు ఆశిస్తూ..
Aditya Madhav
Post a Comment