Monday, March 5, 2012

నవసమాజం


గ్రంధాలయాల గ్రామలగుండా పుస్తక వీదుల్లొ కాగితాల దారులన్ని 
నాలికతొ నడిచా గతాన్ని చూడాలని  
జయాపజయ గాదల్లొ మిగిల్చిన గుర్తులన్ని 
రక్తంతొ తడిచినవే 
వీర ఖడ్గాలు, వీర తిలకాలు, వీర పరాక్రమాలు 
కలిసిన ఘోరపరాకాష్టలే        
మొండాలు లేని తలలు,తలలు లేని మొండాలు 
లెక్కించి ఎక్కించి వెక్కిరించిన పురాణాలు  
రక్తపుటేరుల నీరు  తాగిపెరిగిన సంగ్రామ వ్యాఘ్రం  
రంగుమార్చుకుని నేటికి సంచరిస్తునేవుంది సంఘాన  
వైరానికి కారనమేదైన ఘొరనికి జాడలే అన్ని 
నాటి సమాదుల మీద కట్టిన విశాల శ్మశానమె ఈ సంఘం
కరంకాల మీద నిర్మించిన కట్టడాలు 
మోయలేక పెళ్ళుమని పగిలిన పుర్రెల 
నెత్తురు పీల్చి రంగులద్దుకున్న నవసమాజం మన సమాజం   
మహర్షి  

3 comments:

♛ ప్రిన్స్ ♛ said...

hmmm nice

Anonymous said...

చాల బాగా రాశారు.. చిన్న సలహా .. వీలైతే
http://www.tamilcube.com/translate/telugu.aspx
లింక్ ద్వారా కవితలు సులభంగా ,భాషాదోషాలు లేకుండా పొందుపరచగలరేమో ప్రయత్నించండి. మీ కవితలు మరింతమందికి చేరువకాగలవు.ధన్యవాదాలు.

Unknown said...

@telugu paatalu thanku
@mahi thanks for ur compliment and advice..