Friday, March 9, 2012

వర్షంలో వెన్నెల కనిపించేదెల
దహించే మంటను స్పర్సించేదెల
నింగిలో ఇంద్రధనుస్సుని సందించేదేల
కడలిలో కెరటాలను నిలువరించేదెల
శ్వాసించే వాయువుని చూసేదెల
భ్రమించే భూమిని నిభృతించేదెల


 చెలి


మౌనంలో నీ మాటలు వినిపించేదెల
స్వప్నంలో నిన్ను చూసేదెలా
సత్యంలో మనం కలిసేదెల
మరి అంతవరకూ
నీపై నా ప్రేమను ఆపేదెల..?
మహర్షి 

No comments: