చెత్తకుప్పలు అమ్మలవుతున్నాయోచ్చ్ ..
విసిరేసిన విస్తర్లు
వాడేసిన బిస్తర్లు
పడేసిన పేపర్లు
హీనమైన వ్యర్దాలు
ఘోరమైన ధరిద్రాలు
మోసే చెత్తకుప్పలు
పసిపిల్లలను సైతం
మోస్తు తల్లులవుతున్నాయా.?
లేదా
మోయలేక మొరటు తల్లి
విసిరేసిందని
ఆత్మీయంగా అందుకుంటున్నాయా.?
మహర్షి
2 comments:
నిజమే! ఆలోచించాల్సిన విషయం! ఈ కాలంలో కూడా చాలా మంది పసి పిల్లలు చెత్త కుప్పలకే చేరుతున్నారు!
moratu talli kaadandi,
entha vedana untoondo aa thalliki.
Post a Comment