అరె...! ఏమిటి ఈ అనందం..?
ఆకాశాన్ని మించినట్టు
అరె...! ఏమిటి ఈ సంతొషం..?
సంద్రమంతా నిండిపోయినంత
అంతా ఇంతా అని ఎంత
వర్ణించినా వర్ణించగలనా
నా అనందాన్ని..!
నువ్వొ అద్బుతం.
నువ్వొ ఆశ్చర్యం....
నువ్వొ అద్వైతం ...
అదే నువ్వు నా ఆనందం.
అందుకే
నిన్ను చూసిన క్షణం....
అంచనాలకి,ఆకాశానికి, అంబుధికి అంతెందుకు అక్షరాలకే అందనంత ఆనందం...
మహర్షి
4 comments:
ఆ ఆనందం ఒక్క కవికే సొంతం
అది ఏ సిరుల వలన గాని సంపదల ద్వారా గాని పొంద లేనిది
.అది మీరు సాధించారు మీ కవితలన్నీ చదివాను బాగున్నాయి
@balakrishna gaaru..
chalaa thanks andi.. keep following balakrishna gaaru..
chaalaa chaalaa baavundandi
@చెప్పాలంటె chaalaa chaalaa thanks andhi..
Post a Comment