Wednesday, June 5, 2013

వ్యధ

ఆకాశం అరిగిపొయెల మనపేర్లు లిఖించాను
ఎవరు చెరపకుండ 
బదులుగ నాకు ధక్కింది 
ఆకాశమంత ఆవేదనె  
అందుకే 
దిక్కులు పిక్కటిల్లెల అరుస్తున్నాను
ఎవరికి వినిపించకుండ
భూమి బద్దలయ్యెల తాండవిస్థున్నాను  
ఎవరికి కనిపించకుండ 
సముద్రాలు పొంగిపొయెల రొధిస్తున్నాను
ఎవరు గమనించకుండ 
కాలం వెనకపడెల పరుగుతీస్తున్నాను 
ఎవరు పట్టుకోకుండ
క్షణక్షణం కాలిపోతున్నాను 
ఎవరు చితిపేర్చకుండనే
మహర్షి

2 comments:

Padmarpita said...

:-( be cool:-)

Unknown said...

@padmarpita- ":-( be cool:-)" అని ఎందుకన్నారో నాకు అర్ధం కాలేదు..